(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.359. అధ్యాయః 359
Mahabharata - Shanti Parva - Chapter Topics
వైశంపాయనేన జనమేజయంప్రతి శ్రీవ్యాసస్య శ్రీనారాయణాదపాంతరతమ ఇతి ప్రాదుర్భావాదికథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 12-359-0x(6641)(80433)
సాఖ్యం యోగః పాంచరాత్రం వేదారణ్యకమేవ చ।
జ్ఞానాన్యేతాని బ్రహ్మర్షే లోకేషు ప్రచరంతి హ॥ 12-359-1(80434)
కిమేతాన్యేకనిష్ఠానిం పృథఙ్నిష్ఠాని వా మునే।
ప్రబ్రూహి వై మయా పృష్టః ప్రవృత్తిం చ యథాక్రమం॥ 12-359-2(80435)
`కథం వైకారికో గచ్ఛేత్పురుషః పురుషోత్తమం।
వదస్వ త్వం మయా పృష్టః ప్రవృత్తిం చ యథాక్రమం॥' 12-359-3(80436)
వైశంపాయన ఉవాచ। 12-359-4x(6642)
జజ్ఞే బహుజ్ఞం పరమత్యుదారం
యం ద్వీపమధ్యే సుతమాత్మవంతం।
పరాశరాత్సత్యవతీ మహర్షి
తస్మై నమోఽజ్ఞానతమోనుదాయ॥ 12-359-4(80437)
పితామహాద్యం ప్రవదంతి షష్ఠం
మహర్షిమార్షేయవిభూతియుక్తం।
నారాయణస్యాంశజమేకపుత్రం
ద్వైపాయనం వేదమహానిధానం॥ 12-359-5(80438)
తమాదికాలేషు మహావిభూతి
ర్నారాయణో బ్రహ్మ మహానిధానం।
ససర్జ పుత్రార్థముదారతేజా
వ్యాసం మహాత్మానమజం పురాణం॥ 12-359-6(80439)
జనమేజాయ ఉవాచ। 12-359-7x(6643)
త్వయైవ కథితః పూర్వం సంభవో ద్విజసత్తమ।
వసిష్ఠస్య సుతః శక్తిః శక్తిపుత్రః పరాశరః॥ 12-359-7(80440)
పరాశరస్య దాయాదః కృష్ణద్వైపాయనో మునిః।
భూయో నారాయణసుతం త్వమేవైనం ప్రభాషసే॥ 12-359-8(80441)
కిమతః పూర్వకం జన్మ వ్యాసస్యామితతేజసః।
కథయస్వోత్తమమతే జన్మ నారాయణోద్భవం॥ 12-359-9(80442)
వైశంపాయన ఉవాచ। 12-359-10x(6644)
వేదార్థవేత్తువ్యాసస్య ధర్మిష్ఠస్య తపోనిధేః।
గురోర్మే జ్ఞాననిష్ఠస్య హిమవత్పాద ఆసతః॥ 12-359-10(80443)
కృత్వా భారతమాఖ్యానం తపః శ్రాంతస్య ధీమతః।
శుశ్రూషాం తత్పరా రాజన్కృతవంతో వయం తదా॥ 12-359-11(80444)
సుమంతుర్జైమినిశ్చైవ పైలశ్చ సుదృఢవ్రతః।
అహం చతుర్థః శిష్యో వై శుకో వ్యాసాత్మజస్తథా॥ 12-359-12(80445)
ఏభిః పరివృతో వ్యాసః శిష్యైః పంచభిరుత్తమైః।
శుశుభే హిమవత్పాదే భూతైర్భూతపతిర్యథా॥ 12-359-13(80446)
వేదానావర్తయన్సాంగాన్భారతార్థాంశ్చ సర్వశః।
తమేకమనసం దాంతం యుక్తా వయముపాస్మహే॥ 12-359-14(80447)
కథాంతరేఽథకస్మింశ్చిత్పృష్టోఽస్మాభిర్ద్విజోత్తమః।
వేదార్థాన్భారతార్థాంశ్చ జన్మ నారాయణాత్తథా॥ 12-359-15(80448)
స పూర్వముక్త్వా వేదార్థాన్భారతార్థాంశ్చ తత్త్వవిత్।
నారాయణాదిదం జన్మ వ్యాహర్తుముపచక్రమే॥ 12-359-16(80449)
శృణుధ్వమాఖ్యానవరమిదమార్షేయముత్తమం।
ఆదికాలోద్భవం విప్రాస్తపసాఽధిగతం మయా॥ 12-359-17(80450)
ప్రాప్తే ప్రజావిసర్గే వై సప్తమే పద్మసంభవే।
నారాయణో మహాయోగీ శభాశుభవివర్జితః॥ 12-359-18(80451)
ససృజే నాభితః పూర్వం బ్రహ్మాణమమితప్రభః।
తతః స ప్రాదురభవదథైనం వాక్యమబ్రవీత్॥ 12-359-19(80452)
మమ త్వం నాభితో జాతః ప్రజాసర్గకరః ప్రభుః।
సృజ ప్రజాస్త్వం వివిధా బ్రహ్మన్సజడపండితాః॥ 12-359-20(80453)
స ఏవముక్తో విముఖశ్చింతావ్యాకులమానసః।
ప్రణంయ వరదం దేవమువాచ హరిమీశ్వరం॥ 12-359-21(80454)
కా శక్తిర్మమ దేవేశ ప్రజాః స్రష్టుం నమోస్తు తే।
అప్రజ్ఞావానహం దేవ విధత్స్వ యదనంతరం॥ 12-359-22(80455)
స ఏవముక్తో భగవాన్భూత్వాఽథాంతర్హితస్తతః।
చింతయామాస దేవేశో బుద్ధిం బుద్ధిమతాంవరః।
స్వరూపిణీ తతో బుద్ధిరుపతస్థే హరిం ప్రభుం॥ 12-359-23(80456)
యోగేన చైనాం నిర్యోగః స్వయం నియుయుజే తదా।
స తామైశ్వర్యయోగస్థాం బుద్ధిం గతిమతీం సతీం॥ 12-359-24(80457)
ఉవాచ వచనం దేవో బుద్ధిం వై ప్రభురవ్యయః।
బ్రహ్మాణం ప్రవిశస్వేతి లోకసృష్ట్యర్థసిద్ధయే।
తతస్తమీశ్వరాదిష్టా బుద్ధిః క్షిప్రం వివేశ సా॥ 12-359-25(80458)
అథైనం బుద్ధిసంయుక్తం పునః స దదృశే హరిః।
భూయశ్చైవ వచః ప్రాహ సృజేమా వివిధాః ప్రజాః॥ 12-359-26(80459)
బాఢమిత్యేవ కృత్వాఽసౌ యథాఽఽజ్ఞాం శిరసా హరేః।
ఏవముక్త్వా స భగవాంస్తత్రైవాంతరధాయత॥ 12-359-27(80460)
ప్రాప చైనం ముహూర్తేన స్వం స్థానం దేవసంజ్ఞితం।
తాం చైవ ప్రకృతిం ప్రాప్య ఏకీభావగతోఽభవత్॥ 12-359-28(80461)
అథాస్య బుద్ధిరభవత్పునరన్యా తదా కిల।
సృష్టాః ప్రజా ఇమాః సర్వా బ్రహ్మణా పరమేష్ఠినా॥ 12-359-29(80462)
దైత్యదానవగంధర్వరక్షోగణసమాకులా।
జాతా హీయం వసుమతీ భారాక్రాంతా తపస్వినీ॥ 12-359-30(80463)
బహవో బలినః పృథ్వ్యాం దైత్యదానవరాక్షసాః।
భవిష్యంతి తపోయుక్తా వరానప్రాప్స్యంతి చోత్తమాన్॥ 12-359-31(80464)
అవశ్యమేవ తైః సర్వైర్వరదానేన దర్పితైః।
బాధితవ్యాః సురగణా ఋషయశ్చ తపోధనాః॥ 12-359-32(80465)
తత్ర న్యాయ్యమిదం కర్తుం భారావతరణం మయా।
అథ నానాసముద్భూతైర్వసుధాయాం యథాక్రమం॥ 12-359-33(80466)
నిగ్రహేణ చ పాపానాం సాధూనాం ప్రగ్రహేణ చ।
ఇదం తపస్వినీ సత్యా ధారయిష్యతి మేదినీ॥ 12-359-34(80467)
మయా హ్యేషా హి ధ్రియతే పాతాలస్థేన భోగినా।
తస్మాత్పృథ్వ్యాః పరిత్రాణం కరిష్యే సంభవం గతః॥ 12-359-35(80468)
ఏవం స చింతయిత్వా తు భగవాన్మఘధుసూదనః।
రుపాణ్యనేకాన్యసృజత్ప్రాదుర్భావభవాయ సః॥ 12-359-36(80469)
వారాహం నారసిహం చ వామనం మానుషం తథా।
ఏభిర్మయా నిహంతవ్యాః దుర్వినీతాః సురారయః॥ 12-359-37(80470)
అథ భూయో జగత్స్రష్టా భోఃశబ్దేనానునాదయన్।
సరస్వతీముచ్చచార తత్ర సారస్వతోఽభవత్॥ 12-359-38(80471)
అపాంతరతమా నామ సుతో వాక్సంభవః ప్రభోః।
భూతభవ్యభవిష్యజ్ఞః సత్యవాదీ దృఢవ్రతః॥ 12-359-39(80472)
తమువాచ నతం మూర్ధ్నా దేవానామాదివరవ్యయః।
వేదాఖ్యానే శ్రుతిః కార్యా త్వయా మతిమతాంవర॥ 12-359-40(80473)
తస్మాత్కురు యథాజ్ఞప్తం మమైతద్వచనం మునే।
తేన భిన్నాస్తదా వేదా మనోః స్వాయంభువేంతరే॥ 12-359-41(80474)
తతస్తుతోష భగవాన్హరిస్తేనాస్య కర్మణా।
తపసా చ సుతప్తేన యమేన నియమేన చ॥ 12-359-42(80475)
మన్వంతరేషు పుత్ర త్వమేవం లోకప్రవర్తకః।
భవిష్యస్యచలో బ్రహ్మన్నప్రధృష్యశ్చ నిత్యశః॥ 12-359-43(80476)
పునస్తిష్యే చ సంప్రాప్తే కురవో నామ భారతాః।
భవిష్యంతి మహాత్మానో రాజానః ప్రథితా భువి॥ 12-359-44(80477)
తేషాం త్వత్తః ప్రసూతానాం కులభేదో భవిష్యతి।
పరస్పరవినాశార్థం త్వామృతే ద్విజసత్తమ॥ 12-359-45(80478)
తత్రాప్యనేకధా వేదాన్భేత్స్యసే తపసాఽన్వితః।
కృష్ణే యుగే చ సంప్రాప్తే కృష్ణవర్ణో భవిష్యసి॥ 12-359-46(80479)
ధర్మాణాం వివిధానాం చ కర్తా జ్ఞానకరస్తథా।
భవిష్యసి తపోయుక్తో న చ రాగాద్విమోక్ష్యసే॥ 12-359-47(80480)
వీతరాగశ్చ పుత్రస్తే పరమాత్మా భవిష్యతి।
మహేశ్వరప్రసాదేన నైతద్వచనమన్యథా॥ 12-359-48(80481)
యం మానసం వై ప్రవదంతి విప్రాః
పితామహస్యోత్తమబుద్ధియుక్తం।
వసిష్ఠమగ్ర్యం చ తపోనిధానం
యస్యాతిసూర్యం వ్యరిరిచ్యతే భాః॥ 12-359-49(80482)
తస్యాన్వపే చాపి తతో మహర్షిః
పరాశరో నామ మహాప్రభావః।
పితా స తే వేదనిధిర్వరిష్ఠో
మహాతపా వై తపసో నివాసః॥ 12-359-50(80483)
కానీనగర్భః పితృకన్యకాయాం
తస్మాదృషేస్త్వం భవితా చ పుత్రః॥ 12-359-51(80484)
భూతభవ్యభవిష్యాణాం జ్ఞానానాం వేత్స్యసే గతిం।
యే హ్యతిక్రాంతకాః పూర్వం సహస్రసుగపర్యయాః॥ 12-359-52(80485)
తాంశ్చ సర్వాన్మయోద్దిష్టాంద్రక్ష్యసే తపసాఽన్వితః।
పునర్ద్రక్ష్యసి చానేకసహస్రయుగపర్యయాన్॥ 12-359-53(80486)
అనాదినిధనం లోకే చక్రహస్తం చ మాం మునే।
అనుధ్యానాన్మమ మునే నైతద్వచనమన్యథా।
భవిష్యతి మహాసత్వ ఖ్యాతిశ్చాప్యతులా తవ॥ 12-359-54(80487)
* శనైశ్చరః సూర్యపుత్రో భవిష్యతి మనుర్మహాన్।
తస్మిన్మన్వంతరే చైవ మన్వాదిగణపూర్వకః।
త్వమేవ భవితా వత్స మత్ప్రసాదాన్న సంశయః॥ 12-359-55(80488)
[యత్కించిద్విద్యతే లోకే సర్వం తన్మద్విచేష్టితం।
అన్యో హ్యన్యం చింతయతి స్వచ్ఛందం విదధాంయహం॥] 12-359-56(80489)
ఏవం సారస్వతమృషిమపాంతరతమం తథా।
యుక్త్వా వచనమీశానః సాధయస్వేత్యథాబ్రవీత్॥ 12-359-57(80490)
సోహం తస్య ప్రసాదేన దేవస్య హరిమేధసః।
అపాంతరతమో నాంనా తతో జాతోఽఽజ్ఞయా హరేః॥ 12-359-58(80491)
పునశ్చ జాతో విఖ్యాతో వసిష్ఠకులనందనః॥ 12-359-59(80492)
తదేతత్కథితం జన్మ మయా పూర్వకమాత్మమః।
నారాయణప్రసాదేన తదా నారాయణాంశజం॥ 12-359-60(80493)
మయా హి సుమహత్తప్తం తపః పరమదారుణం।
పురా మతిమతాం శ్రేష్ఠాః పరమేణ సమాధినా॥ 12-359-61(80494)
ఏతద్వః కథితం సర్వం యన్మాం పృచ్ఛత పుత్రకాః।
పూర్వజన్మ భవిష్యం చ భక్తానాం స్నేహతో మయా॥ 12-359-62(80495)
వైశంపాయన ఉవాచ। 12-359-63x(6645)
ఏష తే కథితః పూర్వః సంభవోఽస్మద్గురోర్నృప।
వ్యాసస్యాక్లిష్టమనసో యథా పృష్టః పునః శృణు॥ 12-359-63(80496)
సాంఖ్యం యోగః పాంచరాత్రం వేదాః పాశుపతం తథా।
జ్ఞానాన్యేతాని రాజర్షే విద్ధి నానామతాని వై॥ 12-359-64(80497)
సాంఖ్యస్య వక్తా కపిలః పరమర్షిః స ఉచ్యతే।
హిరణ్యగర్భో యోగస్య వేత్తా నాన్యః పురాతనః॥ 12-359-65(80498)
అపాంతపతమాశ్చైవ వేదాచార్యః స ఉచ్యతే।
ప్రాచీనగర్భం తమృషిం ప్రవదంతీహ కేచన॥ 12-359-66(80499)
ఉమాపతిర్భూతపతిః శ్రీకంఠో బ్రహ్మణః సుతః।
ఉక్తవానిదమవ్యగ్రో జ్ఞానం పాశుపతం శివః॥ 12-359-67(80500)
పాంచరాత్రస్య కృత్స్నస్య వక్తా తు భగవాన్స్వయం।
సర్వేషు చ నృపశ్రేష్ఠ జ్ఞానేష్వేతేషు దృశ్యతే॥ 12-359-68(80501)
యథాగమం యథాజ్ఞానం నిష్ఠా నారాయణః ప్రభుః।
న చైనమేవం జానంతి తమోభూతా విశాంపతే॥ 12-359-69(80502)
తమేవ శాస్త్రకర్తారం ప్రవదంతి మనీషిణః।
నిష్ఠాం నారాయణమృషిం నాన్యోస్తీతి చ వాదినః॥ 12-359-70(80503)
నిఃసంశయేషు సర్వేషు నిత్యం వసతి వై హరిః।
ససంశయాన్హేతుబలాన్నాధ్యావసతి మాధవః॥ 12-359-71(80504)
పాంచరాత్రవిదో యే తు యథాక్రమపరా నృప।
ఏకాంతభావోపగతాస్తే హరిం ప్రవిశంతి వై॥ 12-359-72(80505)
సాంఖ్యం చ యోగం చ సనాతనే ద్వే
వేదాశ్చ సర్వే నిఖిలేన రాజన్।
సర్వైః సమస్తైర్ఋషిభిర్నిరుక్తో
నారాయణో విశ్వమిదం పురాణం॥ 12-359-73(80506)
శుభాశుభం కర్మ సమీరితం య
త్ప్రవర్తతే సర్వలోకేషు కించిత్।
తస్మాదృపేస్తద్భవతీతి విద్యా
ద్దివ్యంతరిక్షే భువి చాప్సు చేతి॥ ॥ 12-359-74(80507)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి నారాయణీయే ఏకోనషష్ట్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 359॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-359-1 సాంఖ్యం యోగః పంచరాత్రం వేదాః పాశుపతం తథా ఇతి థ. పాఠః। సాంఖ్యం యోగః పాశుపతం వేదారణ్యకమేవచేతి ధ. పాఠః॥ 12-359-5 పితామహస్యాద్యో నారాయణస్తమారభ్య యం షష్ఠం వదంతీతి యోజ్యం। నారాయణస్యాంగజమితి ధ. పాఠః॥ 12-359-9 పూర్వజం జన్మేతి ట. పాఠః॥ 12-359-19 నాభిజం పత్రమితి ధ. పాఠః॥ 12-359-34 ద్వయం తరస్వినీ సత్యేతి ధ. పాఠః। ఇయం సరస్వతీ సత్యేతి ట. పాఠః॥ 12-359-55 శనైశ్వరభ్రాతా। సప్తర్షిగుణపూర్వక ఇతి థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.